చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు నియోజకవర్గం: రామరాజులంక గ్రామంనకు చెందిన ముద్దాల బుజ్జీ అందించిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న అంతర్వేది దారికోడప మరియు సఖీనేటిపల్లిపల్లిపాలెం ప్రజలకు మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచితత్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-10.37.18-AM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-10.37.19-AM-1024x458.jpeg)