రాజోలు జనసేన అద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజోలు, జనసేన నాయకులు, పింక్ హార్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, విజయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్. రాపాక రమేష్ బాబు ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి షుగర్ వ్యాధులు, గుండెవ్యాధులు, ఈసిజి, షుగర్ పరీక్షలు, జనరల్ వైద్యం ఉచితంగా చేసి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరియు దంత వైద్యులు దొడ్డ సాయి ప్రసాద్ ద్వారా దంత వైద్యం ఉచితంగా చేసి మందులు ఉచితంగా పంపిణీ చేసేలా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశిస్సులతో పల్లిపాలెం గ్రామంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ అద్యక్షులు బొమ్మిడి నాయకర్, అమలాపురం పార్లమెంటరీ ఇంఛార్జి డి.ఎం.ఆర్ శేఖర్ ముఖ్య అతిథులుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్యక్షతన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు దిరిశాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, రాష్ట్ర మత్యకార విభాగ కార్యదర్శి పొన్నాల ప్రభ, జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికిరణ్, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, గొల్లమందల పూర్ణబాస్కరావు, పినిశెట్టి బుజ్జి , అల్లూరి రంగరాజు, ఆకాన బాబ్జీ నాయుడు, ఆర్డిఎస్ ప్రసాద్, ఎంపిపి మేడిచర్ల రాము, ఎంపీటీసీలు బైరా నాగరాజు, ముత్యాల సాయిరామ్, ఉండపల్లి అంజి, మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, సూరిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దొడ్డ జయరాం, సర్పంచ్ కాకర శ్రీను, మాలె కాళిదాస్, జిల్లెళ్ళ రక్షక్, కొనతం నరసింహా రావు, పాటబల్ల సూరిబాబు, ముత్యర్ల వెంకటేష్, గునిషెట్టి రామ్ జీ, రేపూరి వాసు, ఉల్లంపర్తి దర్శనం, దర్నాల శ్రీనివాస్, యేనుముల తాతాజీ, పోతు కృష్ణ, నాయుడు ఉపేంద్ర, రాపాక మహేష్, గ్రామ శాఖ అద్యక్షులు ఇల్లింగి దుర్గా ప్రసాద్, కొల్లు వెంకటరాజు, ఓగురి మనోహర, రాపాక చంద్ర శేఖర్, రాపాక సురేష్, మార్గాని ఏడు కొండలు, మండేలా బాబి నాయుడు, పెద్దిరెడ్డి దుర్గా ప్రసాద్, బల్ల శ్రీను, పినపోతు దుర్గా ప్రసాద్ పికె, అడ్డగల్ల బంగార్రాజు, బల్ల సురేష్, అడబాల రాహుల్ గాంధీ, పోలిశెట్టి గణేశ్, గుండుబోగుల సాయి నరసింహా, బెల్లంకొండ పుత్రయ్య, కుసుమ నాని, నాగు, ఏరుబండి చిన్ని, చింత మణికంఠ స్వామి కోపనాతి స్వామి కామాటి దుర్గాప్రసాద్ పినపోతు బాలాజీ బంధన దుర్గాప్రసాద్ శ్రీను సాంబమూర్తి పినపోతు కృష్ణ, లక్ష్మీపతి రాజు, ఎస్ అంజి, నక్కా సంజయ్, వీర మహిళలు ఉలిశెట్టి అన్నపూర్ణ, మెండు అంజలి, మేళం శాంతి, జనసేన నాయకులు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, క్రియాశీలక సభ్యులు, గ్రామ పెద్దలు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.