జనసేన ఆద్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన పెంద్దుర్తి సమన్వయకర్త శ్రీ శివ శంకర్రావు తమ్మిరెడ్డి సూచన మేరకు పెందుర్తి నియోజకవర్గం, 94 వార్డ్, పురుషోత్తపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ ఉరిటి గోవింద్ ఆధ్వర్యంలో 30 సంవత్సరాల పైబడిన వారందరికీ సుమారు 200 ప్రజలకు ఉచితంగా షుగర్ బీపీ టెస్ట్ లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/Free-Medical-Camp-under-the-auspices-of-Janasena-1024x576.jpg)