అమలాపురం, బి.సి, కాపు మరియు అగ్రవర్ణ పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ మరియు శిక్షణానంతరం కుట్టు మిషన్లు పంపిణీ రూ.8.11 కోట్లతో పథకం అమలు కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, పత్తిపాడు నియోజకవర్గం పరిశీలకులు మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment