అనాథ వృద్ధ యాచకుడికి అంత్యక్రియలు

తిరుపతిలో స్టానిక కపిలతీర్థం రోడ్డులోని వెంకటరమణ ఘాట్ వద్ద ఓ వృద్ధ యాచకుడు మృతి చెంది ఉండగా.. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిని, స్ధానిక జనసైనికులు అక్కడికి చేరుకొని, పోలీస్ వారికి సమాచారాన్ని అందించి, హిందూ సంప్రదాయం ప్రకారం స్టానిక గోవిందదామము వద్ద వున్న హిందూ శ్మశానవాటికలో అంత్య క్రియలు నిర్వహించడం జరిగింది.