గుప్తా నగర్లో భవిష్యత్తు గ్యారెంటీ

విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఓట్లు వెరిఫికేషన్ లో జనసేన పార్టీ 16వ డివిజన్ అధ్యక్షులు చందు శివరామకృష్ణ, తెలుగుదేశం డివిజన్ అధ్యక్షులు రత్నం రమేష్ జనసేన పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి వెంకటేశ్వరరావు డివిజన్ జనసేన నాయకులు సుంకర రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు ఉప్పిశెట్టి వెంకట్రావు, ఉప్పుశెట్టి లీలా కుమారి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.