అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో జి.మాడుగుల జనసేన

జి.మాడుగుల మండలం జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మసాడి భీమన్న అధ్యక్షతన భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళి అరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొంది మురళి, మస్తాన్, సాగెని ఈశ్వరరావు, మసాడి సింహాచలం, కొర్ర భానుప్రసాద్, గసాడి ధర్మారావు, టి.వి రమణ, ముసిర్ నాయుడు, మతే ఖుషి, మతే. కృష్ణబాబు పాల్గొనడం జరిగినది.