“అమరావతి మహా ఉద్యమం” 1200వ రోజు సభలో పాల్గొన్న గాదె

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతులు చేస్తున్న “అమరావతి మహా ఉద్యమం” 1200వ రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది.