తమ్మిరెడ్డి శివశంకర్ ని పరామర్శించిన గాజువాక జనసేన నాయకులు

గాజువాక, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ ని సోమవారం గాజువాక నియోజవర్గం 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డి మరియు 64వ వార్డు మత్స్యకార సోదరులు, పార్టీ పెద్దలు పరామర్శించి ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగవరం మరియు దిబ్బపాలెం మత్స్యకార సోదరులు మరియు వీరమహిళ శాలిని, ముసలయ్య, మెగా నూకరాజు, కదిరి సత్య, పెంటయ్య, లక్ష్మయ్య, సోమేశ్, కోదండరావ్, కదిరి రాజు, బాలు, కారిదేవుడు, బడి రాజు, ఆది, పవన్ కుమార్, సిహెచ్ రాజు, పేర్ల లక్ష్మయ్య, పి నూకరాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.