ఘనంగా జనసైనికుడు గెంబలి సంతోష్ కుమార్ ఫోటో స్టూడియో ప్రారంభోత్సవం

*ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మరియు జయమ్మ పంచాయితీ కథానాయకుడు దినేష్

పాలకొండ పట్టణంలో గురువారం జనసైనికుడు గెంబలి సంతోష్ కుమార్ ఫోటో స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మరియు జయమ్మ పంచాయితీ కథానాయకుడు దినేష్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది.