రాజాం నియోజకవర్గంలో గాంధీ వర్ధంతి వేడుకలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం లో గాంధీ వర్ధంతి సందర్భంగా రాజాం జనసేన పార్టీ ఆఫీస్ మండల జనసైనికులు మరియు జనసేన నాయకులు ఎన్ని రాజు సమక్షంలో పూల మాలలు వేసి గాంధీజీ కి నివాళులు అర్పించడం జరిగింది.