‘మెగా’ పూజలందుకొన్న మ‌ట్టి గణపతి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్ర‌ముఖులు పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి త‌న ఇంట్లో మ‌ట్టితో చేసిన వినాయ‌కుడికి భార్య‌తో క‌లిసి పూజ‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.