జనసైనికుల ఆధ్వర్యంలో గంటా స్వరూప పుట్టినరోజు వేడుకలు

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపదేవి పుట్టినరోజు సందర్భంగా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఇనుగంటివారి పేట జనసైనికుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కర్రిచర్ల విజయశంకర్ వీరమహిళ కందిగట్ల అరుణ, పొన్నటి సత్య, సత్యం బాలాజీ, పొన్నటి హరీష్, దుళ్ల అనిల్, షేక్ భాషా,సత్యం ప్రదీప్, పెరుగు బాబీ చిక్కాల నాగశ్రీను, గేదల సత్తిబాబు,మరియు ఇనుగంటివారి పేట జనసైనికులు పాల్గొన్నారు.