ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులుగా గర్భాన

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన గర్భాన సత్తిబాబుకు సంత నర్సిపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త బొత్స కార్తీక్ మరియు అతని టీమ్ సభ్యులు అఖిల్, ప్రశాంత్, సుధాకర్, పార్ధశారధి, కృపారావు శాలువాతో సన్మానం చేయడం జరిగింది.