అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గర్భాన నివాళి

పాలకొండ, అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆయనను స్మరించుకుంటు వారికి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో దేశంకోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల్లో ఒకరు అల్లూరి శీతారమరాజు అని వాళ్ల అశయాలు ఆచరణలో పెట్టాలని యువతకు దిశానిర్దేశం చేశారు.