అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పించిన గర్భాన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గం: సోమవారం అల్లూరిసితారామరాజు గారి జయంతి సందర్భంగా.. పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆయనను స్మరించుకుంటు.. వారికి ఘననివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంతయ్రోద్యమంలో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల్లో అల్లూరిసితారమరాజు ఒకరు అని.. వారి అశయాలు ఆచరణలో పెట్టాలని.. యువతకు దిశానిర్దేశం చేశారు.