మొబైల్ ఫోన్ జనసేన స్టిక్కర్లును ఆవిష్కరించిన గర్భాన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గం నాయకులు గర్భాన సత్తిబాబు సతివాడ వెంకటరమణ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన ఫోన్స్ స్టిక్కర్లను ఆవిష్కరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు అనే నినాదాన్ని వీరఘట్టం మండల జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ ప్రతి ఒక సామాన్యుడికి చేరే విధంగా ప్రజలకు మరియు ముఖ్యంగా విద్యార్థులకు గాజు గ్లాస్ స్టిక్కర్లు అమృత మొబైల్ షాపులో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.