సోము వీర్రాజును మర్యాదపూర్వకంగా కలిసిన గర్భన సత్తిబాబు
పాలకొండ, ఆంధ్ర రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు పట్టభద్రుల ఎలక్షన్ నిమిత్తం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో నియోజకవర్గ నాయకులతో సమావేశంలో భాగంగా జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భన సత్తిబాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్మాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-29-at-16.58.47-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-29-at-16.58.46-1024x462.jpeg)