నారా లోకేష్ కి స్వాగతం పలికిన గర్భాన

పాలకొండ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన జనసేన టీడీపీ పొత్తు నిర్ణయాన్ని బలపరుస్తూ, యువగళం పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన నారా లోకేష్ కి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ తరుపున పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు స్వాగతం పలికారు.