జనసేన పార్టీలో చేరిన గరికపాటి వెంకట్

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రకాశం దర్శి నుంచి గరికపాటి వెంకట్ గురువారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంకట్ కు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఉన్నతి కోసం నిస్వార్థంగా కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *