ఘనంగా జనసేన NRI GULF సేవా సంస్థ నాయకులు గుంటూరు శంకర్ జన్మదిన వేడుకలు

గుంటూరు, N.R.I. KUWAIT జనసేన నాయకుడు గుంటూరు శంకర్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు రైల్వే స్టేషన్లో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్రాణం మార్కండేయ బాబు, గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పు వెంకట రత్తయ్య, కాపు సంక్షేమ సేన గుంటూరు జిల్లా నాయకులు శ్రీ యడ్లపల్లి దానారావు, జనసేన నాయకులు శ్రీ చింతా రేణుకా రాజు, కాటూరి శ్రీనివాసరావు, యర్రగోపుల జయదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గుంటూరు శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియజేశారు, వారు చేస్తున్న సేవలను కోనియాడారు.