బొబ్బిలి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్ ప్రారంభించిన గిరడ అప్పలస్వామి

బొబ్బిలి రాజా కాలేజీ గ్రౌండ్ లో బొబ్బిలి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లో వైజాగ్ విజయనగరం జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ని టాస్ వేసి బొబ్బిలి అభ్యుదయ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ శారదతో కలిసి బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి ప్రారంభించడం జరిగింది. ఇందులో బొబ్బిలి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆర్గనైజర్స్ పప్పుల రమేష్, పాలూరు గణేష్, బొత్స సందీప్, అప్పులు సాయి సురేష్ జనసేన నాయకులు పొట్నూరు జనార్దన్ రావు గణేష్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment