జనసైనికునికి బరోసా ఇవ్వండి.. జనసేన నాయకులు

పాలకొండ: రామభద్రపేటలో ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికునికి ప్రధానమంత్రి బరోసా ఇవ్వాలని డోలమాడ సచివాలయంలో సంక్షేమ సహాయకుడునీ జనసేన జానీ మరియు ప్రసాద్ కోరడం జరిగింది.