పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి హెచ్ సి) సూపరింటెండెంట్ డాక్టర్ సుజాతను అడిగి తెలుసుకున్న డైరెక్టర్ బొజ్జా కుమార్ ఆసుపత్రికి కావలసిన అవసరాల్లో పేషెంట్లకు ప్రేరణ స్వచ్ఛంద సంస్థ టీమ్. (బొజ్జా ప్రభు) 50 బెడ్ షీట్లను అదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి డైరెక్టర్ బోజ్జా కుమార్, బొజ్జా లావరాజు, మణుగుల వెంకటేష్, పిట్ట చిన్న, గరగా బాబి, గరగా అయ్యప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment