కొత్తవలసలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్

శృంగవరపు కోట నియోజకవర్గం, కొత్తవలస మండలంలో టీం ఆర్సీ ఆధ్వర్యంలో డి ఎఫ్ డి ఎం స్కూల్లో నందు అంగరంగ వైభవంగా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగారపాడు నియోజకవర్గ నాయకులు గోరపల్లి రవికుమార్, జిల్లా ప్రచార కమిటీ మెంబర్ మల్లువలస శ్రీను, గొరపల్లి వెంకటరావు 5వ వార్డు మెంబర్ , టీం ఆర్సీ కమిటీ సభ్యులు ముచ్చకర్ల శీను, పెంటకోట శ్రీను, వంశి, గొరపల్లి బెనర్జీ పవర్ శ్రీను, గోకాడ సూర్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.