కొవ్వూరు జనసేన ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన నాయకులు కొవ్వూరులో రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేసి, అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు గంగుమళ్ళ స్వామి, జనసేన పార్టీ కొవ్వూరు మండల వైస్ ప్రెసిడెంట్ రేగమండ రమేష్, జనసేన పార్టీ వేములూరు గ్రామ అధ్యక్షుడు మజ్జి శేఖర్, జనసేన పార్టీ కొవ్వూరు టౌన్ నాయకులు పోలిశెట్టి శివ, జనసేన పార్టీ కొవ్వూరు మండల సంయుక్త కార్యదర్శి బోడసింగి రాంబాబు, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మైగాపుల బాలకృష్ణ మరియు జనసేన పార్టీ వేములూరు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment