అబ్బిరాజు పాలెం జనసేన ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

పాలకొల్లు నియోజకవర్గం, యలమంచిలి మండలం అబ్బిరాజు పాలెంలో గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రానున్న రోజుల్లో రామ్ చరణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా చిరంజీవి యువత కార్యవర్గ సభ్యులు శిరిగినీడి అంజనీ కుమార్ మరియు అబ్బిరాజు పాలెం రామ్ చరణ్ యూత్ అధ్యక్షులు వలవల రాము చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment