జనసేనాని ఆరోగ్యంగా ఉండాలని గొల్లపల్లి జనసైనికుల ప్రత్యేక పూజలు

జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని. బొబ్బిలి నియోజకవర్గం, గొల్లపల్లి జనసైనికులు శ్రీ దాడి తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.