గుడ్ మార్నింగ్ సీఎం సార్.. డిజిటల్ క్యాంపెయిన్ లో కృష్ణా జిల్లా జనసేన

కృష్ణా జిల్లా: రాష్ట్ర ఆధినాయకులు పవన్ కళ్యాణ్ అదేశాలు మేరకు.. ఆంధ్రప్రదేశ్ రోడ్లను పట్టించుకోండి సీఎం సర్ అంటూ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామ కృష్ణా మరియు ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం జనసేన నాయకులు #ఘూదంఒర్నింగ్ఛంశిర్ అనే హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ కాంపెయిన్లో భాగంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా “నిద్ర లేవండి సీఎం సర్, నిద్ర లేవండి ఎమ్మెల్యే సర్ అంటూ తమ నిరసన గళం ఘనంగా వినిపించారు.. ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, మండల గౌరవ అధ్యక్షులు పోకల కృష్ణా, మండల నాయకులు మోటేపల్లి హనుమా, దుసనపూడి బ్రాహ్మజీ, దాసరి నాగ ఆంజనేయులు, మండల జనసైనికులు అంబుల భరత్, వడ్లని ఆంజనేయులు, సాయిస్ సుదాబత్తుల, బోయిన శ్రీనివాస్, పాశం శ్రీను, మాట్లపూడి మదన్, అను కుమార్, పళ్లెం నాగరాజు, దాసరి యేసు పాల్గొన్నారు..