గుడ్ మార్నింగ్ సీఎం సార్.. 3వ రోజు క్యాంపెయిన్ లో పాలకొండ జనసేన
పాలకొండ: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఆదివారం #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో లుంబూరు గరుగుబిల్లి రోడ్ల ను ప్రదర్శించడం జరిగింది. ఈ రొడ్లు దయనియ పరిస్థితిలో ఉండడం వల్ల ప్రజలు వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారని తెలియజేసారు ఈ కార్యక్రమంలో పాలకొండ జనసేన పార్టీ నాయుకులు అల్లు సాయిరాం, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జామి అనిల్, లోకేష్, ఉమా, ధనుంజయ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-11.46.21-AM-661x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-11.46.32-AM-691x1024.jpeg)