గంగారపు రామదాసుచౌదరి ఆధ్వర్యంలొ గుడ్ మార్నింగ్ సిఎం సార్

మదనపల్లె లో రెండవరోజు #GoodmorningCMsir కార్యక్రమంలో భాగంగా పొన్నూట్టపాల్యం, రామిరెడ్డపల్లె, మిట్టామర్రి, పనసమాకుల పల్లెలకి పోవు రోడ్డు పరిస్థితిని ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ జనసేన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం మండల ఆధ్యాక్షలు గ్రానైట్ బాబు టౌన్ కార్యదర్శి కుమార్ ..వేణు నాయక్ ఐటి మోహన్ పాల్గొన్నారు.