జమ్మలమడుగు జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్
జమ్మలమడుగు నియోజకవర్గం వద్దిరాల గ్రామంలో జనసైనికులు ఆదివారం మన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే వద్దిరాల గ్రామంలో రోడ్లు దృశ్యాలన్నీ మన అధ్యక్షులు వారి దృష్టికి తీసుకువెళ్లారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు కోరకు ఈ కార్యక్రమాన్ని వజ్రాల జనసైనికులు అందరూ కలిసి అండగా నిలబడి ఈ పోరాటం చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గురు సురేష్ అమర్నాథ్ అక్షయ్ హరి ప్రమోద్ సురేష్ కుళాయి రమేష్ జనసైనికులు అందరూ వద్దిరాలలో ఉన్న రోడ్లను దృశ్యాలు తీసి పెట్టడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-5.02.17-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-5.02.16-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-5.02.16-PM.jpeg)