వైసిపి రంగులతో గుడ్ మార్నింగ్ సార్ డిజిటల్ క్యాంపెయిన్
నెల్లూరు సిటీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రధానమైన వి.ఆర్.సి అండర్ బ్రిడ్జి రోడ్డుని వైసీపీ ప్రభుత్వం “జగనన్న రోడ్లు” పథకంలో భాగంగా అధ్వాన్నంగా తయారుచేసింది. ఆ రోడ్డు వద్ద #ఘూదంఒర్నింగ్ఛంశిర్ చేపట్టి రోడ్డుకి వైసీపీ రంగులు అద్దడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-4.54.09-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-4.54.10-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-4.54.07-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-4.54.08-PM.jpeg)