చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో మంచి నీటి సరఫరా

రాజోలు: పి.గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు నాగుల్లంక పంచాయితీ సర్పంచ్ యలమెల్లి చిట్టిబాబు సతీమణి యల్లమెల్లి కృష్ణవేణి పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం వారు అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న రామరాజులంక మరియు గోంది కోత్తకోలాని మరియు దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.