జనసేన ఆధ్వర్యంలో మంచి నీరు సరఫరా

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజక వర్గం, అవనిగడ్డ గ్రామంలోని లంకమ్మ మాన్యం, రాజశేఖరపురం కాలనీలలో గడిచిన మూడు రోజులుగా మంచి నీరు సరఫరా ఆగిపోయిన కారణంగా ప్రజలు ఇబ్బంది పడటంతో, అవనిగడ్డ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్ తీసుకు వచ్చి మంచినీటిని సరఫరా చేయడం జరిగింది.