సి.ఐ ని సన్మానించిన గోరంట్ల జనసేన
గోరంట్ల నూతన సి.ఐ గా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారాయుడుని శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కలసి పూలమాలలు శాలువా కప్పి సన్మానించిన గోరంట్ల జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, నాయకులు వెంకటేష్, సంతోష్, గొల్ల అనిల్ కుమార్, మల్లికార్జున, రాఘవేంద్ర, నరేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-20-at-1.58.33-PM-1024x768.jpeg)