కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు‌

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీరు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అని గవర్నర్ పేర్కొన్నారు.