జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రిటీలు, ప్రముఖులు పవన్‌కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా తన ట్విట్టర్ ద్వారా జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.