ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి రోడ్లు వేయాలి: వజ్రకరూరు జనసేన

వజ్రకరూరు మండలం, కమలపాడు గ్రామం, రోడ్ల దుస్థితికి ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి..

ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో తెలిపేందుకు.. నిద్రపోతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని మరియు ఈ వైసీపి ప్రజా ప్రతినిధులను మేల్కొలిపి వారి బాధ్యతలను గుర్తు చేస్తూ.. వజ్రకరూరు మండల అధ్యక్షుడు కేశవ్ అచ్చనాల అద్వర్యంలో #Goodmorningcmsir కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమములో మండల కమిటీ సభ్యులు రవి, మోహన్, కేశవ మరియు గ్రామయువత నగేష్, వన్నూర్వలి, బండయ్య, ఉరుకుంద పాల్గొన్నారు.