ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కొవ్వూరు మండలం, దొమ్మేరు గ్రామంలో 2024-25 రబీ సీజన్ కు గాను “ధాన్యం కొనుగోలు కేంద్రం” ప్రారంభించిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ రాణి సుస్మిత, జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు గంగుమళ్ల స్వామి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment