ఘనంగా బత్తుల జన్మదిన వేడుకలు

రాజానగరం, ప్రజాహృదయనేత, జనసేవకులు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, కష్టమని వస్తే సాయం చేసే వ్యక్తి, నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా 3 మండలాలకు అంబులెన్సులు ఏర్పాటు చేసిన నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నడుస్తున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సీతారాంపురం గ్రామంలో సీతారాంపురం నాయకులు మరియు జనసైనికులు బత్తుల బలరామకృష్ణ చేత కేక్ కటింగ్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.