ఘనంగా లోళ్ళ రాజేష్ జన్మదిన వేడుకలు

ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నాయకులు లోళ్ళ రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చాపురం జనసైనికుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేద కుటుంబాలకు నిత్యావసర సామగ్రి పంపిణీ చేశారు. వికలాంగులకి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.