ఘనంగా గెడ్డం బుజ్జి తనయుని జన్మదిన వేడుకలు

పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం బుజ్జి తనయుడు ఆకాశబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కోటవురట్ల మండలం, టౌన్ అధ్యక్షులు జె.బద్రి, రామచంద్రపురం జనసేన పార్టీనాయకులు, అవురుపల్లి అప్పలనాయుడు, రాజుపేట వైస్ సర్పంచ్ రమణ, కొడవటిపూడి నగేష్, దొరబాబు, పెట్టి గొల్లపల్లి శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.