ఘనంగా ఇమ్మడి కాశీనాధ్ జన్మదిన వేడుకలు

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మరియు జనసైనికులు కాశీనాధ్ కు శుభాకాంక్షలు తెలిపారు.