ఐ పంగిడి గ్రామంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, ఐపంగిడి గ్రామంలో వేంచేసియున్న అతి పురాతన శివలింగం స్వయంభూ శ్రీ ఉమా అక్షయ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారు జామున 3 గం నుండి విశేష పూజలు అభిషేకాలు స్వయంగా అభిషేకం నిర్వహించి, స్వామి వారిని అలంకరించి ఆలయం వద్ద మహ అన్నసమారాధన నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలొ అదిక సంఖ్యలో భక్తులు పెద్దలు విచ్చేసి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.

Share this content:

Post Comment