రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

రాజంపేట: యావత్ తెలుగు ప్రజానీకం సుఖ సంతోషాలతో విలసిల్లాలని జనసేన నాయకులు కోరుకుంటున్నామని, ఆంధ్ర ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేసుకోవాలని అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వైసిపి నాయకులు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు.