ఘనంగా మెంటాడ మండలంలో జనసేన కార్యాలయ ప్రారంభం

విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం, మెంటాడ మండలంలో మండల ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. మండల నాయకులు ముక్యంగా రాజశేఖర్, దేవుడు, త్రినాధ్, సురేష్ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు సమక్షంలో ఈ కార్యక్రమం వైభావంగా నిర్వహించడం జరిగింది.