ఘనంగా విజయ అపర్ణ పెయింట్స్ ప్రారంభోత్సవం

పిఠాపురం, రామ ధియేటర్ పార్క్ వద్ద విజయ అపర్ణ పెయింట్స్ షాపును శుక్రవారం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-21-at-3.51.22-PM-1-1024x576 ఘనంగా విజయ అపర్ణ పెయింట్స్ ప్రారంభోత్సవం

Share this content:

Post Comment