ఘనంగా పోతు కాశీ జన్మదిన వేడుకలు

పి గన్నవరం, నియోజకవర్గ మామిడికుదురు మండల సీనియర్ నాయకులు పోతు కాశీ జన్మదిన వేడుకల్లో మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, విళ్ళ సుబ్బారావు, కాపు సంక్షేమ సేన రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు బసవ చిన్నబాబు, జిల్లా అధ్యక్షులు తిక్కా శేషుబాబు, మద్దాల రంగ, కాపు సంక్షేమ సేన రాజోలు నియోజకవర్గం అధ్యక్షులు సూధ మోహనరంగా స్వామి జనసేన పార్టీ మామిడికుదురు గ్రామ శాఖ అధ్యక్షులు ఇంటి మహేంద్ర మరియు అత్యధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.