జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా, ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలు పొందాలని, ఆయన ఆశయ సాధనకు జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తోంది తెలియజేస్తున్నాం.